Mon Dec 23 2024 05:19:41 GMT+0000 (Coordinated Universal Time)
ఆమంచికి సీబీఐ నోటీసులు
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ మరోసారి నోటీసులు అందించింది. రేపు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ మరోసారి నోటీసులు అందించింది. రేపు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆమంచి కృష్ణమోహన గతంలో న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సీఆర్పీసీ 41 ఎ సెక్షన్ కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.
గతంలోనూ...
గతంలో ఇదే కేసులో ఆమంచి కృష్ణమోహన్ సీబీఐ అధికారులు హాజరయ్యారు. అప్పుడు విచారించిన సీబీఐ అధికారులు ఆమంచిని ప్రశ్నించారు. మరోసారి ఆమంచిని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నెల 22న హాజరుకావాలని సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
Next Story