Mon Dec 23 2024 05:39:41 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రహదారుల అభివృద్ధి కోసం నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు రాష్ట్రాల అభివృద్ధికి నాలుగు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఏపీలో రహదారులు బాగుపడనున్నాియ.
వీటిని కూడా...
వీటితో పాటు, చిలకలూరిపేట మున్సిపాలిటీ వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా కుప్పగంజి వాగు నుండి వోగేరు వాగు వరకు ఎనిమిది కిలోమీటర్లు అవుట్‌ఫాల్ డ్రైన్ల నిర్మాణం కోసం ప్రత్యేక గ్రాంటు విడుదల చేశారు. కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్ధనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించటంతో రాష్ట్ర రహదారులు త్వరలో బాగుపడనున్నాయి.
Next Story