Wed Dec 25 2024 20:22:17 GMT+0000 (Coordinated Universal Time)
గోదావరి పుష్కరాలకు వంద కోట్లు.. కేంద్రం గుడ్ న్యూస్
త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. వంద కోట్ల రూపాయలు నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధులను కూడా విడుదల చేసింది. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు కేంద్రం వంద కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
అఖండ గోదావరి ప్రాజెక్ట్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతూర్పుగోదావరి జిల్లాకు గోదావరి పుష్కరాలు నిర్వహించడం కోసం 100 కోట్ల రూపాయల నిధులు కేటాయింపులు జరిగాయి. 2027లో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించారు. ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు పనులు త్వరలో ప్రారంభంకానున్నాయని అధికారులు తెలిపారు.
Next Story