Sat Dec 21 2024 02:06:53 GMT+0000 (Coordinated Universal Time)
భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష
భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుపాను నేపథ్యంలో ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. నెల్లూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఆకస్మిక వరదల పట్ల...
ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను నివేదించాలని సీఎం చంద్రబాబు సూచించారు. తాజా పరిస్తితులపై చంద్రబాబు ఆరా తీశారు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story