Sat Mar 29 2025 19:27:38 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : విదేశీపర్యటనకు సీఎం జగన్.. నేడు కుటుంబ సభ్యులతో కలసి
ఈరోజు విదేశీపర్యటనకు ముఖ్యమంత్రి జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన లండన్ పర్యటనకు వెళుతున్నారు.

ఈరోజు విదేశీపర్యటనకు ముఖ్యమంత్రి జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన లండన్ పర్యటనకు వెళుతున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కుటుంబ సభ్యులతో విదేశాల్లో గడిపేందుకు ఆయన బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
లండన్ కు ...
ప్రతి సారీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కొంత ఉపశమనం పొందేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఆయన వెళుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ విదేశీపర్యటనకు సీబీఐ కోర్టు కూడా అనుమతివ్వడంతో ఆయన ఈరోజు బయలుదేరి లండన్ కు వెళుతున్నారు.
Next Story