Mon Dec 23 2024 18:29:49 GMT+0000 (Coordinated Universal Time)
దాచేపల్లిలో టఫ్ ఫైట్.. మరో మూడు డివిజన్లలో...?
దాచేపల్లిలో వైసీపీ, టీడీపీల మధ్య పోటీ ఆసక్తకరంగా సాగుతుంది. చివరి నిమిషం వరకూ ఫలితాలు ఎవరి వైపు ఉంటయో చెప్పడం కష్టమే
దాచేపల్లిలో వైసీపీ, టీడీపీల మధ్య పోటీ ఆసక్తకరంగా సాగుతుంది. చివరి నిమిషం వరకూ ఫలితాలు ఎవరి వైపు ఉంటయో చెప్పడం కష్టమే. దాచేపల్లిలో 7 స్థానాల్లో టీడీపీీ విజయం సాధించింది. తొమ్మిది స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఒక స్థానంలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. దాచేపల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలంటే వైసీపీకి మరో రెండు డివిజన్లలో గెలవాల్సి ఉంటుంది.
మరో మూడు వార్డుల్లో...
మరో మూడు వార్డుల్లో ఎన్నికల లెక్కింపు జరగుతుంది. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ మూడు డివిజన్లే మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తారు. దాచేపల్లిలో మాత్రం టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది.
- Tags
- dachepalli
- ycp
Next Story