Wed Oct 30 2024 17:26:34 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ టా బీఆర్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ టా బీఆర్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ సభ్యులుగా 24 మ ందిని నియమించారు. టీటీడీ సభ్యులుగా జంగా కృష్ణమూర్తి, జ్యోతుల నెహ్రూ, వేమిరిెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంస్ రాజు, పనబాక లక్ష్మి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, దర్శన్ ఆర్ఎన్, హెచ్ఎల్ దత్తు, శాంతామూర్తి, రామ్మూర్తి, జానకీదేవి, మహేందర్ రెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
23 మంది సభ్యులతో...
గత కొద్ది రోజుల నుంచి టీటీడీ బోర్డు నియామకంపై చంద్రబాబు నాయుడు కసరత్తులు చేశారు. చివరకు కమిటీ నియామకాన్ని దీపావళికి ముందు రోజు ప్రకటించారు. 24 మందితో టీటీడీ పాలకమండలిని నియమించారు. సభ్యులుగా 23 మందిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story