Free Bus for Women : మహిలలకు ఉచిత బస్సు ప్రయాణంపై డైలమాలో సర్కార్?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. సంక్రాంతికి అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో మరికొంత కాలం వెయిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సంక్రాంతి అంటే ఇంకా పథ్నాలుగు రోజులు మాత్రమే ఉంది. అంటే మరో పదిహేను రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఉచిత బస్సు మహిళలకు అందించే పథకాన్ని ప్రారంభిస్తే అనుకూలత కన్నా వ్యతిరేకత వచ్చే అవకాశముందన్న అంచనాలో ప్రభుత్వం ఉంది. అన్నీ ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ప్రధానంగా ఈ ఉచిత బస్సు అమలవుతున్న కర్ణాటక, తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.
పొరుగు రాష్ట్రాల్లో...
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now