Mon Dec 23 2024 02:29:46 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. వచ్చే నెలలో మరోసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. వచ్చే నెలలో మరోసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ తెలిపారు. మరోసారి గ్రూపు 1 తో పాటు గ్రూపు 2 పరీక్షలకు నోటిఫికేషన్ ను ఆగస్టు నెలలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
వచ్చే నెలలో...
మొత్తం గ్రూపు 1 కింద మొత్తం 110 పోస్టులు, గ్రూపు 2 కింద 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. అభ్యర్థులు పరీక్షలకు ముందునుంచి సిద్ధమవ్వాలని ఆయన కోరారు.
Next Story