Tue Dec 24 2024 14:05:16 GMT+0000 (Coordinated Universal Time)
నేషనల్ మీడియాలో హెడ్ లైన్స్
చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో బాధపడిన తీరును జాతీయ మీడియాలో హైలెట్ చేశారు.
చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో బాధపడిన తీరును జాతీయ మీడియాలో హైలెట్ చేశారు. చంద్రబాబు మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. అసెంబ్లీలో తన భార్య పేరు ప్రస్తావన చేశారంటూ చంద్రబాబు బోరున విలపించారు. దీంతో నేషనల్ మీడియా కూడా హెడ్ లైన్స్ లో ఈ విషయాన్ని ప్రస్తావించడం విశేషం.
వెక్కి వెక్కి...
చంద్రబాబు ఇక తాను ముఖ్యమంత్రి అయ్యే వరకూ అసెంబ్లీలో అడుగుపెట్టబోనని శపథం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగతారన్నారు. చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చిన సంఘటన జాతీయ స్థాయిలో హైలెట్ అయింది. అన్ని జాతీయ మీడియా ఛానెళ్లు ఈ వార్తను హైలెట్ చేశాయి.
Next Story