ఏపీలో ఐపీఎస్-ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. లా అండ్ అర్డర్ ఐజీగా శ్రీకాంత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఫైర్ సర్వీసెస్ డీజీగా పైదిరెడ్డి ప్రతాప్ కు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ సీపీగా రాజశేఖరబాబు నియమితులయ్యారు. అంజనా సిన్హాను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డైరెక్టర్ జనరల్ గా నియమించారు. సీహెచ్ శ్రీకాంత్ కు ఐజీ, లా అండ్ ఆర్డర్ బాధ్యతలు ఇచ్చారు. గోపినాథ్ జెట్టికి డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్, విశాఖపట్నం రేంజ్ బాధ్యతలు ఇచ్చారు. ప్రవీణ్ ను కర్నూల్ రేంజ్ డీఐజీగా నియమించారు. విజయా రావు, విశాల్ గున్నీ లను డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. లా అండ్ అర్డర్ ఐజీగా శ్రీకాంత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా పైదిరెడ్డి ప్రతాప్, విజయవాడ సీపీగా రాజశేఖరబాబు నియమితులయ్యారు.మొత్తం 19 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.