Wed Apr 16 2025 21:44:24 GMT+0000 (Coordinated Universal Time)
రాజంపేటలో స్వతంత్ర అభ్యర్థి విక్టరీ.. వైసీపీలో భయం
రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారురాఘవరాజు భారీ మెజారిటీతో విజయం సాధించారు

రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 27వ వార్డు నుంచి పోటీ చేసిన రాఘవరాజు భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో కొంత వైసీపీ నేతల్లో భయం బయలుదేరింది. అయితే వెను వెంటనే మిగిలిన ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తుండటంతో కొంత ఊరట చెందారు.
టీడీపీ బోణీ కొట్టలేదు...
రాజంపేటలో రాజంపేటలో 29 వార్డులుండగా ఇప్పటికే 7 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. మరో ఎనిమిది వార్డుల్లో విజయం సాధిస్తే మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకోవచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకా బోణి కొట్టలేదు.
Next Story