Mon Dec 23 2024 18:13:11 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొదటి, రెండో ఏడాది ఇంటర్ ఫలితాలను నేడు విడుదల చేయనుండటంతో ఏపీ పరీక్షలు రాసిన విద్యార్థులు టెన్సన్‌తో ఉన్నారు.
సాయంత్రం 5 గంటలకు...
ఇంటర్ మొదటి సంవత్సరం 4.84 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 5.19 లక్షల మంది రాసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీరంతా టెన్షన్‌తో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ రిజల్ట్ రిలీజ్ చేస్తారని, ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story