Sun Dec 22 2024 17:49:35 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కల్యాణ్ కు తీవ్రమైన వెన్నునొప్పి... అర్ధాంతరంగా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అర్థాంతరంగా కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అర్థాంతరంగా కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. తీవ్రమైన వెన్నునొప్పి రావడంతో ఆయన కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయారు. కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డారు.
జనవాణిలో పాల్గొని...
జనవాణిలో ఆయన పాల్గొని కృష్ణా జిల్లాలో జనం నుంచి వినతులను స్వీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అర్జీలు స్వీకరిస్తుండగా ఒక్కసారి అస్వస్థతకు గురయ్యారు. వెన్నునొప్పి బాధించడంతో వెంటనే ఆయన కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించుకుని బయటకు వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
Next Story