Sun Dec 14 2025 23:31:27 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : అఫిషియల్.. జనసేన అభ్యర్థులు వీరే
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ పోటీ చేయనున్న 21 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ పోటీ చేయనున్న 21 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. పెండింగ్ లో ఉన్న అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 స్థానాలు దక్కడంతో అక్కడ విజయమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ అభ్యర్థులను సర్వేల ద్వారా ప్రజానాడిని తెలుసుకుని అభ్యర్థులను ఖరారు చేశారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి బాలశౌరి బరిలో ఉండనున్నారు.
01. పాలకొండ నిమ్మక జయకృష్ణ
02. నెల్లిమర్ల లోకం మాధవి
03. విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
04. పెందుర్తి పంచకర్ల రమేష్‌బాబు
05. యలమంచిలి సుందరపు విజయ్ కుమార్
06. పిఠాపురం పవన్ కల్యాణ్
07. అనకాపల్లి కొణతాల రామకృష్ణ
08. కాకినాడ రూరల్ పంతం నానాజీ
09. రాజానగరం బత్తుల బలరామకృష్ణ
10. నిడదవోలు కందుల దుర్గేష్
11. పి. గన్నవరం గిడ్డి సత్యనారాయణ
12. రాజోలు దేవి వరప్రసాద్
13. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్
14. భీమవరం పులపర్తి ఆంజనేయులు
15. నరసాపురం బొమ్మిడి నాయకర్
16. ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు
17. పోలవరం చిర్రి బాలరాజు
18. అవనిగడ్డ మండలి బుద్ద ప్రసాద్
19. తెనాలి నాదెండ్ల మనోహర్
20. తిరుపతి ఆరణి శ్రీనివాసులు
21. రైల్వేకోడూరు అరవ శ్రీధర్
Next Story

