Mon Dec 23 2024 18:33:23 GMT+0000 (Coordinated Universal Time)
ఆ జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా...?
శ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొట్టు సత్యనారాయణ వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
ఈ పేరును మంత్రివర్గంలో ఎవరూ ఊహించలేదు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొట్టు సత్యనారాయణ వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004 లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరినా సీటు దక్కకపోవడంతో వైసీపీలో చేరారు. వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ ఇప్పుడు ఊహించని విధంగా మంత్రి పదవి ఇచ్చారు.
Next Story