Sun Dec 22 2024 09:39:33 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నేటి నుంచి లోకేష్ అమెరికా పర్యటన
నేటి నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటన చేస్తున్నారు
నేటి నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటన చేస్తున్నారు. ఈరోజు తన పర్యటనలో లోకేస్ అనేక ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో పాటు, భారతీయ సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతికతలో ఆధునికత మరియు అభివృద్ధి పథంలో దారితీసే కీలకమైన ఒప్పందాల గురించి చర్చలు జరగనున్నాయి.
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల్లో కొత్త మైలురాళ్లు చేరుకునే దిశగా ఈ పర్యటన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. నారా లోకేష్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమెరికా పర్యటన చేపట్టారు. కొన్ని కంపెనీలయినయినా ఏపీకి రప్పించాలన్న ఉద్దేశ్యంతో ఉన్న లోకేష్ ఉపాధి అవకాశాలను మెరుగు పర్చి యువతకు అండగా నిలబడాలని భావిస్తున్నారు.
Next Story