Sat Apr 26 2025 20:09:28 GMT+0000 (Coordinated Universal Time)
ముంబయి నటి కేసులో విచారణ వాయిదా
ముంబయి నటి కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరిగింది

ముంబయి నటి కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరిగింది.ఐపీఎస్ అధికారుల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది.తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది. కోర్టుకౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముంబయి నటి కేసులో ఇప్పటికే కొందరు అరెస్ట్ అయ్యారు.
ఈ నెల 26వ తేదీకి...
అయితే ఈ కేసులో పలువురు ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉందని భావించి వారిని విచారించేందుకు సిద్ధమవుతుండగా వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
Next Story