Fri Dec 20 2024 05:17:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మంత్రుల ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం నేడు ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం నేడు ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. పాత, కొత్త మంత్రులతో కలిపి మొత్తం 25 మంది చేత ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మంత్రుల ప్రమాణస్వీకారానికి కేవలం వీఐపీలు, కొత్తగా ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల బంధువులను మాత్రమే అనుమతిస్తారు.
ప్రమాణస్వీకారం చేయనుంది....
ఇందుకోసం భారీ వేదికను అసెంబ్లీ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు. ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీిడిక రాజన్న దొర, గుడివాడ అమర్నాధ్, బూడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల్, విశ్వరూప్, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజని, కాకాని గోవర్థన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, అంజాద్ భాషా, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, గుమ్మనూరి జయరాం, ఉషశ్రీ చరణ్, ఆదిమూలపు సురేష్ లు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Next Story