Mon Dec 23 2024 06:57:43 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ సోదాలను నిర్వహిస్తుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ సోదాలను నిర్వహిస్తుంది. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తుంది. మాజీ మావోయిస్టుల, మావోయిస్టు సానుభూతి పరుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తుంది. ప్రకాశం జిల్లాలో విరసం నేత కల్యాణరావు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. మావోయిస్టులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో కల్యాణరావు కూడా పాల్గొన్నారు.
హైదరాబాద్ లో...
హైదారాబాద్ లో మావోయిస్టు సానుభూతి పరులు రవిశర్మ, విశాఖపట్నంలో అనూరాధ ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. ఇటీవల మావోయిస్టు అగ్రనేత ఆర్కే జీవితాన్ని పుస్తక రూపంలో ముద్రించాలని ప్రయత్నించిన ఘటనపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తుంది.
Next Story