Mon Dec 23 2024 03:19:38 GMT+0000 (Coordinated Universal Time)
TDP : రేపటి నుంచి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండే మంత్రులు వీరే
తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రులు, నాయకుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది.
తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రులు, నాయకుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. కార్యకర్తలు వచ్చి తమ సమస్యలను మంత్రులకు, సీనియర్ నేతలకు నేరుగా తెలియజేయవచ్చని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు పార్టీ కేంద్ర కార్యాయలంలో ప్రజల నుంచి ప్రతి రోజు రాష్ట్ర మంత్రులు, జాతీయ నాయకులు అర్జీలు స్వీకరిస్తారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాయకులు అందుబాటులో ఉంటారు.
ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు మరియు జాతీయ నాయకులు ఎన్టీఆర్ భవన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
02.09.2024: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు
03.09.2024: హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మరియు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
04.09.2024: నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు ఎమ్మెల్సీ బీటీ నాయుడు
05.09.2024: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్
06.09.2024: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావు కేశవ్
07.09.2024: వినాయక చవితి సెలవు
09.09.2024: రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం
10.09.2024: మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
11.09.2024: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు పనబాక లక్ష్మి గారు
12.09.2024: గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మరియు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
13.09.2024: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ మరియు గనులు & భూగర్భ శాస్త్ర, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవింద్ర
14.09.2024: టీడీప అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్
Next Story