Mon Dec 23 2024 14:34:18 GMT+0000 (Coordinated Universal Time)
పింఛన్ల పంపిణీ నేటి నుంచి
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛను చెల్లించనున్నారు
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛను చెల్లించనున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు చెల్లించే వారు. అయితే ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో ఈ నెల 3వ తేదీ నుంచి పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఐదు రోజుల పాటు...
ఐదు రోజుల పాటు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. మొత్తం 1,747 కోట్ల రూపాయలను పింఛను దారులకు ఈ ఐదు రోజుల్లో వాలంటీర్లు చెల్లించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో నేటి నుంచి పింఛన్ల కార్యక్రమం ప్రారంభం కానుంది.
Next Story