Sun Dec 22 2024 18:06:00 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రూట్లలో రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ
రైల్వే లైను నిర్వహణ పనుల పలు మెము రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు
రైల్వే లైను నిర్వహణ పనుల పలు మెము రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ నుంచి గూడూరుకు వచ్చే 07500, 12744 రైళ్లు ఈ నెల 15 నుంచి 30 వరకు, గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 07458, 12743 రైళ్లు ఈనెల 16 నుంచి 31 వరకు రద్దయ్యాయి.
ఈ రైళ్లను...
అలాగే గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 17259, విజయవాడ నుంచి గూడూరు వెళ్లే 17260 రైళ్లను 16, 23, 30 తేదీలలో నిలిపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించార. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని రైల్వే శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరిగి వచ్చే నెల 1వ తేదీ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశముంది.
Next Story