Mon Dec 23 2024 06:55:43 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏడుగురు మంత్రుల బాధ్యతల స్వీకరణ
ఈరోజు సచివాలయంలో ఏడుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈరోజు సచివాలయంలో ఏడుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం ఏడున్నర గంటలకు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఉదయం 9 గంటలకు బాధ్యతలు టీజీ భరత్ స్వీకరించనున్నారు. ఉదయం 9.30 గంటలకు మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.
సచివాలయంలో ఏర్పాట్లు...
ఉదయం పది గంటలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధ్యతలు చేేపట్టనున్నారు.ఉదయం10.35కుమంత్రిసవితసచివాలంలోబాధ్యతలనుస్వీకరిస్తారు..ఉదయం 11.15 కు మంత్రి అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.. సాయంత్రం ఐదు గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.
Next Story