Sun Dec 22 2024 16:54:08 GMT+0000 (Coordinated Universal Time)
Train : ఆ ఎక్స్ప్రెస్ రైలు నేడు, రేపు రద్దు
సింహపురి ఎక్స్ప్రెస్ రైలును రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది
సింహపురి ఎక్స్ప్రెస్ రైలును రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. రెండు రోజుల పాటు సింహపురి ఎక్స్ప్రెస్ నడవదని తెలియజేసింది. ఈరోజు, రేపు సింహపురి ఎక్స్ప్రెస్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
రెండు రోజులు...
శనివారం నాడు సికింద్రాబాద్ నుంచి బయల్దేరే(12710) రైలును ర ద్దు చేయగా, ఆదివారం గూడూరు నుంచి సికింద్రాబాద్కు వచ్చే(12709) రైలు కూడా రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు. ఎల్లుండి నుంచి తిరిగి సింహపురి ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది.
Next Story