Mon Dec 23 2024 00:15:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు షార్ మరో ప్రయోగానికి సిద్ధం
శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్సేస్ సెంటర్ నుంచి ఈరోజు ఉదయం 9.17 గంటలు ఎస్ఎస్ఎస్ఎల్వి డి3 ర్యాకెట్ ను ప్రయోగించనున్నారు
నేడు శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వి ర్యాకెట్ ను ప్రయోగించనున్నారు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్సేస్ సెంటర్ నుంచి ఈరోజు ఉదయం 9.17 గంటలు ఎస్ఎస్ఎస్ఎల్వి డి3 ర్యాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈవోఎస్ -08 మిషన్ గా కొత్త ఎర్త్ అబ్సెర్వేషన్ శాటిలైట్ ను ప్రయోగించనున్నారు. దీనివల్ల విపత్తులను ముందే హెచ్చరిస్తుంది.
ఎస్ఎస్ఎస్ఎల్వి డి3 ర్యాకెట్ ...
ఈ మిషన్ ఎస్ఎస్ఎస్ఎల్వీ మూడో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇది అని శాస్త్రవేత్తు తెలిపిారు. ఆరు నెలల గ్యాప్ తర్వాత ఇస్రో ర్యాకెట్ ప్రయోగానికి సిద్ధంగా ఉందని వారు తెిపారు. ఈవోఎస్ -08 ఎర్త్ ఆబ్జర్వేషన్ శాటిలైట్ భూమిని రక్షించడమే కాకుండా విపత్తుల గురించి సమాచారాన్ని అందిస్తుండటంతో సమాజానికి ఉపయోగపడుతుంది. దీని బరువు 175 కిలోలు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Next Story