Thu Dec 19 2024 14:45:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కీలక సమావేశం
టీడీసీ కీలక సమావేశం నేడు జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన, జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.
ఇప్పటికే బహిష్కరణ...
టీడీపీ ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ భేటీకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. అసెంబ్లీకి సమాంతర కార్యక్రమాలను నిర్వహించే అవకాశముంది. తదుపరి తాము అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సమావేశంలో రూపొందించనున్నారు.
Next Story