Mon Dec 23 2024 00:54:10 GMT+0000 (Coordinated Universal Time)
బోణీ కొట్టిన టీడీపీ
తెలుగుదేశం పార్టీకి తొలి విజయం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు
తెలుగుదేశం పార్టీకి తొలి విజయం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రమాదేవి వైసీపీ అభ్యర్థిపై ఇక్కడ విజయం సాధించారు. ఇక్కడ 828 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు.
తొలి విజయంతో....
తెలుగుదేశం పార్టీ అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి పోటీ చేసింది. అయితే తొలి విజయం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా నుంచే లభించింది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story