Mon Dec 23 2024 04:40:13 GMT+0000 (Coordinated Universal Time)
TDP : రేపటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది.
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఈ కార్యక్రమం ద్వారా పార్టీ తన సుదీర్ఘ లక్ష్యాలపై ప్రజల మద్దతును మరింత బలపరచుకునేందుకు అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదును చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రేపటి నుంచి ఆంధ్రపరదేశ్ లో స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తుంది.
వంద రూపాయలకే...
వంద రూపాయలతో సభ్యత్వాన్ని నమోదు చేయనున్నారు. సభ్యత్వ నమోదు తీసుకుంటే వారికి అన్ని రకాలగా బీమా వర్తిస్తుందని పార్టీ నేతలు చెప్పారు. ఈ మేరకు పార్టీ నేతలు సభ్యత్వ నమోదును ఛాలెంజ్ గా తీసుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే లక్ష్యాలతో పార్టీలో సభ్యత్వాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరిని టీడీపీ ప్రోత్సహిస్తోందని పార్టి కార్యాలయం తెలియచేసింది.
Next Story