Mon Dec 23 2024 10:01:56 GMT+0000 (Coordinated Universal Time)
స్పందిస్తున్న టీడీపీ నేతలు.. పెరుగుతున్న సాయం
కందుకూరు ప్రమాద మృతుల కుటుంబాలకు టీడీపీ నుంచి, పార్టీ నేతల నుంచి కలిపి మొత్తం 24 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు
కందుకూరు ప్రమాద మృతుల కుటుంబాలకు టీడీపీ నుంచి, పార్టీ నేతల నుంచి కలిపి మొత్తం 24 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. వారు తమ వంతు సాయాన్ని ప్రకటించారు. దీంతో మొత్తంగా ఒక్కొక్క కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరుపున 24 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు పార్టీ సిద్ధమయింది.
1. తెలుగు దేశం పార్టీ ఆర్థిక సాయం రూ.15,00,000
2.ఇంటూరి నాగేశ్వర్ రావు రూ. 1 లక్ష
3. ఇంటూరి రాజేష్ రూ.1 లక్ష
4. శిష్ట్లా లోహిత్ రూ. 1 లక్ష
5.బేబీ నాయన రూ.50,000
6.కేశినేని చిన్ని రూ.50,000
7.కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు.
8.కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష
9.అబ్దుల్ అజీజ్ రూ.50,000
10 పోతుల రామారావు రూ.50,000
11.పొడపాటి సుధాకర్ రూ.50,000
Next Story