Mon Dec 23 2024 02:07:02 GMT+0000 (Coordinated Universal Time)
Viral Video: తిరుమలలో కుప్పకూలిపోయిన యువతి
తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళుతున్న
తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళుతున్న ఓ యువతిపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడడం ఆమె కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తల, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ మహిళ నడుచుకుంటూ వెళుతుండగా.. ఒక్కసారిగా చెట్టు కొమ్మ పై నుండి కిందకు పడిపోయింది. దీంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె వెనుక వస్తున్న వ్యక్తులు వీడియో రికార్డు చేస్తుండగా.. కెమెరాలో ఈ ఘటనను బంధించారు.
Next Story