Thu Dec 19 2024 05:06:03 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతికి చేరుకున్న నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ తిరుపతికి చేరుకున్నారు
కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ తిరుపతికి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ ఎయిర్పోర్ట్ విఐపీ లాంజ్ నందు ఏపీ జాతీయ రహదారులు, హై వే ప్రాజెక్టులపై అధికారులతో మరియు ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు.
రాత్రికి తిరుమలలో బస...
అనంతరం అక్కడి నుంచి మదనపల్లె కు హెలికాప్టర్ లో బయల్దేరి వెళ్ళారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేటి రాత్రి తిరుమల చేరుకుని రుపు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో దర్శనం పూర్తయిన తర్వాత తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు.
Next Story