Tue Dec 24 2024 00:20:51 GMT+0000 (Coordinated Universal Time)
ఘాట్ రోడ్డులో స్థంభించిన ట్రాఫిక్.. ఐదు కి.మీ మేర?
తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్థంభించింది
తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్థంభించింది. ఆదివారం కావడంతో తిరుమలకు ఎక్కువ మంది భక్తులు చేరుకుంటున్నారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్థంభించింది.
గంట నుంచి....
ట్రాఫిక్ ఘాట్ రోడ్డులో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర స్థంభించింది. గంట నుంచి ఇదే పరిస్థితి అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ నిలిచిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
Next Story