Fri Apr 04 2025 18:37:25 GMT+0000 (Coordinated Universal Time)
అధ్యక్ష స్థానంలో విజయసాయిరెడ్డి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం లభించింది.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఆయన రాజ్యసభ అధ్యక్ష స్థానంలో కూర్చుని సభ వ్యవహారాలను నడిపించారు. రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ హోదాలో ఆయన సభను కొద్ది సేపు నడిపించారు. ఆయన రెండో సారి రాజ్యసభగా ఎంపికయిన తర్వాత ప్యానల్ లో పదవిని పొందారు.
తొలిసారి సభను...
దీంతో తొలిసారి రాజ్యసభ అధ్యక్ష స్థానంలో విజయసాయిరెడ్డి కూర్చున్నారు. సభ కార్యక్రమాలను నడిపించడంతో ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అభినందనలను తెలుపుతున్నారు.
Next Story