Mon Dec 23 2024 16:07:48 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరు లో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ...?
నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ విజయం మామూలుగా లేదు. 22 డివిజన్లలోనూ వైసీపీ విజయం సాధించింది.
నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ విజయం మామూలుగా లేదు. 22 డివిజన్లలోనూ వైసీపీ విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్క డివిజన్ లో కూడా గెలవలేదు. వైసీపీ వన్ సైడ్ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని చోట్లా వైసీపీనే....
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండటా ముందుగానే ఎనిమిది డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిపోయిన 46 డివిజన్లలోనూ వైసీపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు.. నెల్లూరు కార్పొరేషన్ లో ప్రతిపక్షం అనేది లేకుండా పోతుందా? అన్న అనుమానం కలుగుతుంది.
Next Story