Mon Dec 15 2025 04:11:48 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada : కుమార్తెకు కౌంటర్ ఇచ్చిన ముద్రగడ
తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు

తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. తన కూతురుకు పెళ్లి అయ్యిందని, తాను పెళ్లి కాకముందు వరకే తన ప్రాపర్టీ అని, ఇప్పుడు ఆమె మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ అని అన్నారు. తనను తన కూతురు తో కొంతమందితో తిట్టించారని, ది బాధాకరమని ముద్రగడ పద్మనాభం అన్నారు.
జగనే మళ్లీ సీఎం...
రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే ముద్రగడ పద్మనాభం. తాను ఒకసారి వైఎస్ఆర్సీపీ లో చేరానని, ఇక పక్క చూపులు చూడనని, ఎవరెన్ని అనుకున్నప్పటికీ ముఖ్యమంత్రిగా మళ్లీ కావడం ఖాయమని అని ఆయన అన్నారు. తాను పదవుల కోసం పాకులాడనని, పదవులు కూడా అడగనని, తాను పార్టీలో సేవకుడిని మాత్రమేనని అన్నారు.
Next Story

