Sat Dec 28 2024 21:00:28 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు వైసీపీ సామాజిక సాధికార యాత్ర మూడు చోట్ల
నేడు వైసీపీ సామాజిక సాధికార యాత్ర జరగనుంది, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ యాత్ర జరగనుంది
నేడు వైసీపీ సామాజిక సాధికార యాత్ర జరగనుంది.ఈరజు విశాఖపట్నం జిల్లాలోని విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది. అలాగే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోనూ ఈ యాత్ర జరుగుతుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలోనూ సామాజిక సాధికార యాత్ర కొనసాగనుంది.
రెండో విడత...
రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామాజిక సాధికార యాత్ర వైసీపీ నిర్వహిస్తుంది. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలను అనుసరించి జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలయిన సంక్షేమ పథకాలతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరుగుతున్న మేలు, పదవుల్లో వారికి జరుగుతున్న కేటాయింపులను వివరించడానికి ఈ యాత్ర చేపట్టింది.
Next Story