Mon Dec 23 2024 04:43:11 GMT+0000 (Coordinated Universal Time)
3 ఇడియట్స్ సినిమా సమయంలో జరిగిన లీగల్ గొడవలు మీకు తెలుసా?
బాలీవుడ్ లో వచ్చిన గ్రేటెస్ట్ హిట్స్ లో 3 ఇడియట్స్ సినిమా ఒకటి
బాలీవుడ్ లో వచ్చిన గ్రేటెస్ట్ హిట్స్ లో 3 ఇడియట్స్ సినిమా ఒకటి. అయితే ఈ సినిమా విషయంలో లీగల్ గొడవలు కూడా జరిగాయి. సినిమా కథకు సరైన క్రెడిట్ లభించకపోవడంపై ప్రముఖ రచయిత చేతన్ భగత్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ప్రకారం చేతన్ భగత్‌కు తగిన క్రెడిట్ లభించిందని 3 ఇడియట్స్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ధీటుగా బదులిచ్చారు. “ఒప్పందం ప్రకారం, సినిమా చివరిలో వచ్చే రోలింగ్ క్రెడిట్లో చేతన్‌కు క్రెడిట్ ఇచ్చామని స్పష్టంగా చెప్పాము’’ అని హిరానీ అన్నారు. అయితే కొద్దిరోజుల తర్వాత అప్పట్లో ఈ సినిమా వివాదం సమిసిపోయింది. అయితే ఇలా తమ ఐడియాను సినిమాగా తీస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోడానికి ఈ యూట్యూబ్ వీడియో చూడండి. మీ ఐడియాలు వేరొకరు సొంతం చేసుకోకుండా మీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కాపాడుకుంటే మంచిది.
Next Story