Sun Dec 22 2024 21:13:15 GMT+0000 (Coordinated Universal Time)
Gold And Silver: భారతదేశంలో బంగారం-వెండి ధరల వివరాలివే!
సెప్టెంబర్ 10న భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర
సెప్టెంబర్ 10న భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,720గా ఉంది. గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,142గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,743గా ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి ధర రూ.833.3గా ఉంది.
హైదరాబాద్లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 6679 రూపాయలు కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 7286 రూపాయలు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 6679గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7286 గా నమోదైంది.
సెప్టెంబర్ 10న ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.71,600 గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.83,180గా ఉంది. సెప్టెంబర్ 9న ముంబైలో బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.71,720గా నమోదైంది. ముంబైలో కేజీ వెండి ధర రూ.83,330గా ఉంది. కోల్కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,630 గా ఉంది. కోల్కతాలో వెండి ధర వెండి ధర కేజీ రూ. 83,220 గా నమోదైంది.

Next Story