Mon Dec 23 2024 02:56:52 GMT+0000 (Coordinated Universal Time)
Gold Silver Price: మళ్లీ షాకిచ్చిన బంగారం
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 67,610 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.330 పెరిగి రూ.73,760కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 67,610 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,760 చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,910 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,760కు చేరుకుంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 74,470 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర 68,260 రూపాయలకు చేరుకుంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,760 కాగా 22 క్యారెట్ల బంగారం ధర 67,610 రూపాయలకు చేరుకుంది. కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,760 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర 67,610 గా నమోదైంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,760కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,610 గా మార్కెట్ లో ఉంది.
ఇక కిలో వెండి ధరలు ఢిల్లీలో రూ. 95,400 గా నమోదవ్వగా.. హైదరాబాద్లో రూ. 99,900, విజయవాడలో రూ. 99,900, కోల్కతాలో రూ. 95,400, బెంగళూరులో రూ. 94,900 గా కొనసాగుతూ ఉంది.
Next Story