Mon Dec 23 2024 06:12:32 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధరలు.. మరో'సారీ'
బంగారం ధరలు ఈరోజు కూడా పెరిగాయి. 10గ్రాముల పసిడి
బంగారం ధరలు ఈరోజు కూడా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 57,700కి చేరింది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 170 వృద్ధి చెంది.. రూ. 62,950కి చేరింది. వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు.
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100గా ఉంది. హైదరాబాద్ లో ధరలు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,950గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,2250గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,660గా ఉంది.పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950గాను ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 77,200గా కొనసాగుతోంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 80,000 పలుకుతోంది. కోల్కతాలో 77,200 రూపాయలు, బెంగళూరులో రూ. 76,000గా కిలో వెండి ధర ఉంది.
Next Story