Mon Dec 23 2024 07:44:54 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. బంగారం కొనొచ్చు
బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై
బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.380 తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,870 ఉంది. బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా తగ్గాయి. వెండి ధర రూ.1200 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,300 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,970 ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,470 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర-58,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర- 63,870గా నమోదైంది.
వెండి ధర కిలోపై 1200 రూపాయలు తగ్గింది. వెండి ధర రూ. 78,200 వద్ద కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ లో రూ.79,200, కోల్ కతా లో రూ.75,800 గా కొనసాగుతుంది.
Next Story