Mon Dec 23 2024 02:59:58 GMT+0000 (Coordinated Universal Time)
Gold And Silver: మార్కెట్ లో బంగారం-వెండి ధరలు ఇవే!!
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా తులం రూ. 67,600 పలుకుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 73,750 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు 22 క్యారెట్లపై రూ. 67,750 వద్ద ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 73,900 పలుకుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా తులం రూ. 67,600 పలుకుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 73,750 వద్ద కొనసాగుతూ ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,600 పలుకుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 73,750 ఉంది.
వెండి రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 95,500 వద్ద ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 100000 వద్ద ఉంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 95,500.. బెంగళూరులో రూ. 95,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2411.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ ధర 30.81 డాలర్ల వద్ద ఉంది.
Next Story