Mon Dec 23 2024 07:55:11 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం కొనాలనుకుంటున్నారా?
హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం
హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 58, 550 వద్ద ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ. 63, 870 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ రేటు తులానికి రూ. 58,700 వద్ద ట్రేడింగ్ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ. 63, 970 వద్ద స్థిరంగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 58, 550 రూపాయలుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 63,870 రూపాయలుగా కొనసాగుతూ ఉంది. వెండి ధర రెండు రోజులుగా స్థిరంగానే కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన మార్కెట్లో కిలో వెండి రేటు జనవరి 1వ తేదీన కిలోకు రూ.80 వేల మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.78,600 మార్క్ వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు మూడో రోజు స్థిరంగానే ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2063.55 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.81 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.
Next Story