Mon Dec 23 2024 07:14:43 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనాలని అనుకొనేవారికి శుభవార్త. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం కొనాలని అనుకొనేవారికి శుభవార్త. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,720 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,640 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,870 గా ఉంది. వెండి కిలో రూ.74,400 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,940, 24 క్యారెట్ల ధర రూ.63,210, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా నమోదైంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది..
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,400 గా ఉంది. ముంబైలో రూ.74,400, చెన్నైలో రూ.75,900, బెంగళూరులో రూ.72,600, హైదరాబాద్లో వెండి కిలో ధర రూ.75,900గా ఉంది. గత కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు స్వల్పంగానే తగ్గుతున్నాయి. పది గ్రాములపై చాలా తక్కువ మాత్రమే తగ్గుతూ వస్తుంది. పెద్దగా తగ్గుదల కాకపోయినా భారీ మొత్తంలో కొనుగోలు చేసే వారికి ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తుంది.
Next Story