Gold Price:బంగారం ధర ఎలా ఉందంటే?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర
Gold Price:గోల్డ్ దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 58,740గా ఉంది. 24 క్యారెట్ల 10గ్రాములు బంగారం ధర రూ. 64,080గా కొనసాగుతోంది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,740గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ధర రూ. 64,080గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,890గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,230గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,740 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 64,080గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,290గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,680గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 58,740గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 64,080గాను ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,740గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ధర రూ. 64,080గా నమోదైంది.