Wed Dec 25 2024 13:41:14 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price: మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధర ఆకాశాన్ని తాకుతుందని అందరూ భావించారు
పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధర ఆకాశాన్ని తాకుతుందని అందరూ భావించారు, కానీ ఈ సీజన్లో ధరలు పతనమవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, భారతదేశంలో ఈ రోజు బంగారం ధర (22 క్యారెట్లు) 10 గ్రాములు రూ.70,590కి పడిపోయింది. క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.76,990గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ బంగారం ఔన్సుకు $2,573.73 వద్ద స్థిరంగా ఉంది.
భారతదేశంలో ప్రస్తుతం వెండి ధర గ్రాము రూ.90.90 కాగా.. కిలోగ్రాము రూ.90,900గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్ వంటి నగరాల్లో 1 కేజీ వెండి ధర రూ.1,01,100గా ఉంది.
Next Story