Mon Dec 23 2024 15:59:40 GMT+0000 (Coordinated Universal Time)
మహిళలకు గుడ్న్యూస్.. తగ్గుతున్న బంగారం ధర
దేశంలో బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. పండగ సీజన్లో కూడా ధర తగ్గుముఖం పట్టడంతో మహిళలకు శుభవార్తేనని..
దేశంలో బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. పండగ సీజన్లో కూడా ధర తగ్గుముఖం పట్టడంతో మహిళలకు శుభవార్తేనని చెప్పాలి. తాజాగా అక్టోబర్ 3న 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.150 తగ్గుముఖం పట్టగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.160 తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర.53,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,356 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,430 వద్ద ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,430 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 58,190 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200 ఉంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ రూ.58,040 ఉంది. వరంగల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,040 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040 ఉంది. విశాఖ పట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040 ఉంది. ఇక వెండి కిలోపై రూ.500 వరకు తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కిలో వెండి ధర రూ.73,000 ఉంది.
Next Story