షాకిచ్చిన బంగారం.. తులంపై ఎంత పెరిగిందంటే..
గత కొన్ని రోజులు నుంచి బంగారం ధరలు దిగి వస్తుండగా, తాజా పరుగులు పెట్టింది. అక్టోబర్ 8న ఆదివారం దేశంలో బంగారం ధరలు ..
గత కొన్ని రోజులు నుంచి బంగారం ధరలు దిగి వస్తుండగా, తాజా పరుగులు పెట్టింది. అక్టోబర్ 8న ఆదివారం దేశంలో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 పెరుగగా, అదే 24 క్యారెట్ల బంగారంపై రూ.310 వరకు ఎగబాకింది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలను తెలుసుకుందాం. అయితే ధరలు ఉదయం 5 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. బంగారం కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
➦ ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,690.
➦ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540.
➦ కోల్కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540.
➦ చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..58,800.
➦ కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540.
➦బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540.
తెలుగు రాష్ట్రాల్లో..
➦ హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540.
➦ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,570.
➦ విశాఖ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,570.
➦ వరంగల్: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540.
➦ఇక వెండి కూడా బంగారం బాటలోనే కొనసాగుతోంది. కిలో వెండిపై ఏకంగా రూ.1500 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.72,100 ఉంది.