దిగి వస్తున్న బంగారం.. పెరిగిన వెండి ధర
ఇటీవల నుంచి బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు పుత్తడి దిగి వస్తోంది. బంగారం బాటలోనే వెండి..
ఇటీవల నుంచి బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు పుత్తడి దిగి వస్తోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. పండగ సీజన్లో మహిళలకు తీపికబురు అందిస్తోంది బంగారం. తాజాగా సెప్టెంబర్ 30 శనివారం నాడు కూడా బంగారం ధరల్లో తగ్గుముఖం కనిపించింది. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 వరకు తగ్గి రూ.53,650కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.270 మేర తగ్గి ప్రస్తుతం తులం బంగారం ధర రూ.58,530 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 8 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. బంగారం కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
➦ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.
➦ కోల్కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.
➦ చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,800.
➦ కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.
తెలుగు రాష్ట్రాల్లో..
➦ హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.
➦ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.
➦ విశాఖ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.
➦ వరంగల్: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.